కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో పట్టణం లోని ప్రధాన కూడలి అయినా సోమప్ప సర్కిల్ ల్లో భారీగా వర్షం నీరు చేరడంతో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజి నిండి పోవడంతో వర్షం నీరుతో కాలనీలు అంత జలమయమయ్యాయి. ఓ పక్క విషజ్వరాలు పెరుగుతుండగా మరోవైపు డ్రైనేజి నీరు, వర్షం నీరు ఇంటిముందు వస్తుందటంతో ప్రజలు భయాందోళన చెందారు. పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...
Here's Video:
కర్నూలు.. జిల్లా
ఎమ్మిగనూరులో భారీ వర్షం,జలమయమైన లోతట్టు కాలనీలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూ రులో భారీ వర్షం కురు సింది.ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో పట్టణం లోని ప్రధాన కూడలి అయినా సోమప్ప సర్కిల్ ల్లో భారీగా వర్షం నీరు చేరడంతో వాహ… pic.twitter.com/6sAtQi9Ffo
— Aadhan Telugu (@AadhanTelugu) October 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)